Skip to main content

జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ ఉదారత ట్రస్ట్ కు రూ. 1 లక్ష విరాళం

            జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ ఉదారత  ట్రస్ట్ కు రూ. 1 లక్ష                               విరాళం 


అభాగ్యులు , నిస్సహాయులకు అండగా ఉండేందుకు జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు జిల్లా యంత్రాంగం 

 ఏర్పాటు చేసిన "రాజన్న సిరిసిల్ల చేయూత సేవా సంస్థ" కు కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ తొలి విరాళంగా రూ. 1 లక్ష అందించి , జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు .











Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి