Skip to main content

29-10-2018 ఎన్నికల నియమావళి పటిష్ట అమలు కు చర్యలు తీసుకుంటున్నాం : జేసి -- PRESS NOTE& PHOTOS

ఎన్నికల  నియమావళి పటిష్ట  అమలు కు చర్యలు తీసుకుంటున్నాం : జేసి 


సిరిసిల్ల , అక్టోబర్ 29:
జిల్లాలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంయుక్త  కలెక్టర్  శ్రీమతి యాస్మిన్ భాషా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కు తెలిపారు .

 సోమవారం సాయంత్రం  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ హైదరాబాద్ నుండి  అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ,  , రిటర్నింగ్ అధికారులతో  లతో  వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు .. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో   మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలు , సి - విజిల్ , పోలింగ్ సిబ్బంది డేటా బేస్ , తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  సమీక్షించారు .

  జిల్లా సంయుక్త  కలెక్టర్  శ్రీమతి యాస్మిన్ భాషా    , DRO శ్రీ ఖీమ్యా నాయక్ ,  rdo శ్రీనివాస రావు  తదితరులు ఈ విసి కి కలెక్టరేట్ నందు  హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా సంయుక్త  కలెక్టర్  శ్రీమతి యాస్మిన్ భాషా జిల్లాలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలు , సి - విజిల్ , పోలింగ్ సిబ్బంది డేటా బేస్ , తదితర అంశాల గురించి వివరించారు .
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే గుర్తించేందుకు ఉద్దేశించిన సి-విజిల్‌ యాప్‌
 ప్రయోజనాలను ప్రజలందరికి తెలిసేలా
జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.
 ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నమన్నారు .
సమగ్ర వివరాలతో  పోలింగ్ సిబ్బంది డేటా బేస్ ను సిద్ధం చేస్తునమన్నారు  .
---------------------------------------------------------------------------------------------------------------
ISSUED BY DPRO RS




Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి