Skip to main content

సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం -ఇప్పటివరకు విజేతల వివరాలు

సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు  శాసనసభ స్థానాలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

  • గంభీర్‌రావ్‌పేట్
  • ముస్తాబాద్
  • సిరిసిల్ల
  • వీర్నపల్లి
  • తంగళ్ళపల్లి 

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

సం.ఎ.సి.సం.నియోజకవర్గ పేరురకంవిజేత పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థిలింగంపార్టీఓట్లు
201429సిరిసిల్లజనరల్కల్వకుంట్ల తారక రామారావుMaleTRS92135కొండూరు రవీంద్రరావుMaleINC39131
2010By Pollsసిరిసిల్లజనరల్కల్వకుంట్ల తారక రామారావుMTRS87876కె.కె.మహేంద్రరెడ్డిMINC19657
200929సిరిసిల్లజనరల్కల్వకుంట్ల తారక రామారావుMTRS36783కె.కె.మహేంద్రరెడ్డిMIND36612
2004259సిరిసిల్లజనరల్చెన్నమనేని రాజేశ్వరరావుMTDP64003రేగులపాటి పాపారావుMTRS46995
1999259సిరిసిల్లజనరల్రేగులపాటి పాపారావుMINC58638చెన్నమనేని రాజేశ్వరరావుMTDP48986
1994259సిరిసిల్లజనరల్చెన్నమనేని రాజేశ్వరరావుMCPI36154రేగులపాటి పాపారావుMIND31637
1989259సిరిసిల్లజనరల్ఎన్.వి.కృష్ణయ్యMIND26430రేగులపాటి పాపారావుMIND25906
1985259సిరిసిల్లజనరల్చెన్నమనేని రాజేశ్వరరావుMCPI43664రుద్ర శంకరయ్యMINC20101
1983259సిరిసిల్లజనరల్Vachidi Mohan ReddyMIND27508రేగులపాటి పాపారావుMINC19809
1978259సిరిసిల్లజనరల్చెన్నమనేని రాజేశ్వరరావుMCPI28685నాగుల మల్లయ్యMINC (I)18807
1972254సిరిసిల్లజనరల్జువ్వాది నరసింగరావుMINC25821చెన్నమనేని రాజేశ్వరరావుMCPI23135
1967254సిరిసిల్లజనరల్సి.ఆర్.రావుMCPI23525జె.ఎన్.రావుMINC15193
1962261సిరిసిల్లజనరల్జువ్వాది నరసింగరావుMINC15811గుడ్ల లక్ష్మీనరసయ్యMIND6703

1999 ఎన్నికలు

1999 ఎన్నికలలో సిట్టింగ్ శాసనసభ్యుడు సీనియర్ సి.పి.ఐ. నేత సీహెచ్. రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టికెట్టుతో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి చైర్మెన్ అయిన ఆర్.పాపారావు చేతిలో 9561 ఓట్ల తేడాతో పరాజయం పొందినాడు.

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి రేగులపాటి పాపారావుపై 17008 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రాజేశ్వరరావుకు 64003 ఓట్లు రాగా, పాపారావుకు 46995 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎర్రబెల్లి చంద్రశేఖరరావు పోటీ చేయగా[1] మహాకూతమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావు పోటీపడ్డాడు. కాంగ్రెస్ తరఫున గుడ్ల మంజుల, ప్రజారాజ్యం పార్టీ నుండి గాజుల బాలయ్య, లోక్‌సత్తా తరఫున సంతోష్ బాబు పోటీచేశారు.

Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి